సదా నా మదిని నువ్వే నిండి వుండవా దేవా

సదా నా మదిని నువ్వే నిండి వుండవా దేవా
ఓం నమో నారాయణాయ..

Saturday, January 28, 2012

జాతీయ గీతం పాడిన వేళ.. మన చిరు గారి హేళ




తెలియని తనమా

అహంకారమా

పొగరా

నిరుత్సాహమా

ఏది ఆవహించి
మరిచితివయ్యా
చిరూ
జాతీయ జెండా ఎగురుతున్న వేళ
జాతీయగీతం వినిపించిన వేళ
అంతా శాల్యూట్ చేస్తున్న వేళ

అజ్ఞానిలా అలా నిలబడి

అడ్డంగా బుక్కైపోయావా

కాంగ్రెస్ వాళ్ళ దెబ్బకి
ఠారెత్తావా

2 comments:

  1. అది అహంకారం కాదు పొగరు కాదు పచ్చి అవకాసవాదం .్ముఖ్యమంత్రి స్తానమ్లో నేను ఎప్పుదు వుంతానా అని ఆలోచిస్తూ జాతీయ భావాన్ని ,జాతీయతను కించపరచి ఇలాంతినాయకులు వుండటం మన దురద్రుస్టం

    ReplyDelete
    Replies
    1. @Morning rays gaaru
      ధన్యవాదములు... మీరన్నది కూడా కరెక్టే.. (2) బహుశా రాత్రి ఎక్కింది ఇంకా దిగి వుండక పోవచ్చు..

      Delete