Friday, August 5, 2016

యాస మారినా బాస మారలేదు..

మరో సారి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మోసపోవడానికి సిద్ధం గా వుండాలి...

ఆనాడు...
విభజన సమయములో "ఆఖరు బంతి నాదే" అని నల్లా వారు మభ్యపెట్టి.
"ఏదో జరగి బోతావుంది...అద్భుతాలు జరిగితాయి".. అంటూ తన యాసలో మోసపుచ్చినట్టే..

ఈరోజున ధిల్లీ లో తిష్టవేసిన నారా వారు కూడా "మరో వారం రోజుల్లో అద్భుతం జరిగిపోతుంది.. ఆ విధంగా ముందుకి పోతాం" అంటూ ప్రత్యేక యాసలొ ప్రసంగిస్తున్నారు...

యాస మారినా బాస మారలేదు..
నాయకుల తీరు మారలేదు...