tag:blogger.com,1999:blog-8521781703779915672.post5588200759821677098..comments2024-01-23T06:46:14.239-08:00Comments on ఎందరో మహానుభావులు: "క్షణక్షణం" కాముకుడి ట్వీట్ల పోట్లు..voletihttp://www.blogger.com/profile/02847025130469484452noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-8521781703779915672.post-23866578928980985132018-10-21T22:39:21.613-07:002018-10-21T22:39:21.613-07:00
మీ అభిమానానికి ధన్యవాదములు సార్..
వ్యక్తిగత కారణా...
మీ అభిమానానికి ధన్యవాదములు సార్..
వ్యక్తిగత కారణాల వలన, ఒడిదుడుకుల వలన బ్లాగు లోకానికి దూరం అయ్యాను..
వైజాగ్ ప్రసాద్ గారు నాకన్నా సీనియర్ కళాకారులు..మిశ్రో గారి టీమ్ లోనే ఎక్కువగా చేసారు..
నేను మిశ్రో గారి టీమ్ లో అస్సలు చెయ్యలేదు..కాని మిశ్రో గారితో అనుబంధం ఉన్నది..

వైజాగ్ ప్రసాద్ గారు వైవిధ్యమైన పాత్రలు తనదైన శైలిలో చేసేవారు..
ఆయన మాటలు పలికించే తీరు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి..నాటకీయత తక్కువ..మిశ్రో గారి నాటికలు, సంభాషణల తీరు , ఇంట్లో మాట్లాడుకున్నట్టుగానే ఉంటాయి..అరుపులు, పెడబొబ్బలు ఉండవు..ఆ schoolలో తయారయిన నటుడు శ్రీ వైజాగ్ ప్రసాద్ గారు..
అతి త్వరలోనే సినిమాల్లో అవకాశాలు రావడం వలన హైదరాబాద్ కి shift అయిపోయారు..
మితభాషి - అందువలన ఎదురైతే హలో అంటే హలో అనుకోవడమే తప్ప అంతకన్నా ఆయనతో పరిచయం లేదు..
ధన్యవాదములు...voletihttps://www.blogger.com/profile/02847025130469484452noreply@blogger.comtag:blogger.com,1999:blog-8521781703779915672.post-265412373700724862018-10-20T22:09:39.468-07:002018-10-20T22:09:39.468-07:00
వోలేటీ వారూ, కుశలమా?
వైజాగ్ ప్రసాదు గారు ఉదయం మర...
వోలేటీ వారూ, కుశలమా?

వైజాగ్ ప్రసాదు గారు ఉదయం మరణించారని ఇందాకే టీవీలో చెప్పారు. నటనారంగానికి తీరని లోటు. విశిష్ఠ నటుడు. వారి నటన వలన ఆ పాత్రలో చాలా హుందాతనం కనపడేది. నేను చాలా అభిమానించిన నటుడు. వారిని కలుసుకోవడం కుదరలేదు, ప్చ్. వైజాగ్ లో వారితో మీకు పరిచయం ఉండే ఉంటుంది కదా.

వారి కుటుంబానికి నా సంతాపం ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాను 🙏. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-8521781703779915672.post-9660767968287171042018-02-26T07:14:00.296-08:002018-02-26T07:14:00.296-08:00@విన్నకోట గారు..మీ అభిమానానికి ధన్యవాదములు.. వ్యక...@విన్నకోట గారు..మీ అభిమానానికి ధన్యవాదములు.. వ్యక్తిగత కారణాల వలన బ్లాగు లోకానికి దూరంగా ఉండవలసి వచ్చింది..
మీ స్పందనకు ధన్యవాదములు..voletihttps://www.blogger.com/profile/02847025130469484452noreply@blogger.comtag:blogger.com,1999:blog-8521781703779915672.post-37566531247701849202018-02-26T07:07:34.395-08:002018-02-26T07:07:34.395-08:00@బుచికి గారు..ధన్యవాదములు...
ఆ ఉన్మాది కూతలు ఎంత ద...@బుచికి గారు..ధన్యవాదములు...
ఆ ఉన్మాది కూతలు ఎంత దారుణంగా, హేహ్యంగా ఉన్నాయో మీ కామెంటు వ్యక్తమవుతోంది...voletihttps://www.blogger.com/profile/02847025130469484452noreply@blogger.comtag:blogger.com,1999:blog-8521781703779915672.post-89434035744691898552018-02-26T06:54:10.290-08:002018-02-26T06:54:10.290-08:00బహుకాల దర్శనం, వోలేటి వారూ. వెల్కం బేక్.
// “చనిపో...బహుకాల దర్శనం, వోలేటి వారూ. వెల్కం బేక్.
// “చనిపోయిన వారి ఆత్మ ఘోషించేలా గోల..” // వెల్ సెడ్. పోయిన మనిషి పేరున్న వ్యక్తే ... కానీ గోల భరించలేనంతగా ఉంది. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-8521781703779915672.post-75487954824537725732018-02-26T06:15:27.098-08:002018-02-26T06:15:27.098-08:00ఎవరి పేరు చెబితే ప్రజలకు కంపరం కలుగుతుందో ఎవరి సిన...ఎవరి పేరు చెబితే ప్రజలకు కంపరం కలుగుతుందో ఎవరి సినిమాలు చూస్తే జుగుప్స కలుగుతుందో ఎవరి పిచ్చికూతలతో తెలుగు పెజానీకం విసిగిపోయి ఉన్నారో ఆ ఉన్మాది పైకూలు పట్టించుకోకూడదు.బుచికిhttps://www.blogger.com/profile/06835171975706617037noreply@blogger.com