Wednesday, October 19, 2016

"ఈటీవీ" పేరు ను"బూతు టీవీ" అని మారుస్తే బెస్ట్

ఈటీవీ లో ప్రసారం అవుతున్న "ఢీ జోడీ" కార్యక్రమం మొదట్లో చాలా బావుండేది..
కాని ఇప్పుడు "జబర్దస్త్" కన్నా నీచంగా తయారైంది..
డాన్సుల కన్నా యాంకర్లకి జడ్జిలకి మధ్య నడుస్తున్న నీచ సంభాషణలు ఎక్కువైపోయాయి..
డాన్సుల లో కొత్త దనం లేక చేసిందే చేస్తూ ఆశ్లీల నృత్యాలతో నింపేస్తున్నారు..
"ఈటీవీ" పేరు ను"బూతు టీవీ" అని మారుస్తే బెస్ట్ అని నా అభిప్రాయం..